Bhargav

లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్ర‌భుత్వం భారీ సాయం

లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్ర‌భుత్వం భారీ సాయం

ల‌క్ష్మీనాయుడు హ‌త్య కేసు వివాదం తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. కందుకూరు పట్టణానికి సమీపంలో గుడ్లూరు మండలంలోని దారకానిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో ...