bharas party
రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థానం ...






