Bhagyashree Borse
‘రాపో 22’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్
By K.N.Chary
—
ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘రాపో22’. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, యువ దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ...