Betting Apps Ban
క్రికెట్ బెట్టింగ్.. మరో యువకుడు బలి
క్రికెట్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు కోల్పోయిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తెలంగాణలో కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ ...