Bejawada News

భ‌వానీ భ‌క్తుల‌పై కానిస్టేబుల్ దాడి.. విజ‌య‌వాడ‌లో ఉద్రిక్తత‌

భ‌వానీ భ‌క్తుల‌పై కానిస్టేబుల్ దాడి.. విజ‌య‌వాడ‌లో ఉద్రిక్తత‌

క‌న‌క‌దుర్గ‌మ్మ (Kanakadurgaamma) కొలువైన విజ‌య‌వాడ (Vijayawada) న‌గ‌రంలో భవానీ భక్తులపై (Bhavani devotees) పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) చెయ్యి చేసుకోవ‌డం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భవానీ భ‌క్తులు, పోలీసులు మధ్య జరిగిన ...