Beer price increase AP
సంక్రాంతికి మందుబాబులకు షాక్.. బాటిల్‌పై రూ.10 పెంపు
సంక్రాంతి పండుగ (Sankranti Festival) వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వంషాక్ (State Government Shock) ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ...






