BCCI
ఆస్ట్రేలియా-ఎ సిరీస్‌కు రోహిత్-కోహ్లీ దూరం!
క్రికెట్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. టీమిండియా (Team India) దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma)లు ఆస్ట్రేలియా-ఎ (Australia-A) తో జరగనున్న అనధికారిక సిరీస్ (Seriesలో పాల్గొనడం ...
“నేను తప్పు చేశానా?” ఆసియా కప్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు.
సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం టీమిండియా (Team India) జట్టు(Team)లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి ...
క్రికెటర్ విహారికి ‘ఏసీఏ’ తీరని అన్యాయం.. వైసీపీ కౌంటర్
అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) మరోసారి సంచలనం సృష్టించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)(ACA)పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, తనకు అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. దీంతో ఏసీఏని వదిలేసి, ...
టీమిండియా జెర్సీపై టయోటా లోగో?
టీమిండియా (Team India) జెర్సీ (Jersey) స్పాన్సర్షిప్ (Sponsorship)లో మరోసారి పెనుమార్పులు ఉండబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకు స్పాన్సర్‌గా ఉన్న ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 (Dream11) వైదొలగడంతో, జెర్సీపై ఖాళీగా ఉన్న ...
టెస్ట్ యోధుడు: ఛేతేశ్వర్ పుజారాకు వీడ్కోలు
బీసీసీఐ (BCCI) ఛేతేశ్వర్ పుజారాకు వీడ్కోలు చెబుతూ అతని అద్భుతమైన కెరీర్‌ను అభినందించింది. అతని కెరీర్ సహనం, పట్టుదల, మరియు టెస్ట్ క్రికెట్‌పై అతనికి ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. పుజారా ...
ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందే రోహిత్ శర్మ సర్‌ప్రైజ్ ఎంట్రీ!
భారత (India) క్రికెట్ జట్టు (Cricket Team) కెప్టెన్ (Captain) రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ...
BCCIలో సెలెక్టర్ల పదవులకు దరఖాస్తుల ఆహ్వానం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన సీనియర్ పురుషుల, మహిళల, మరియు జూనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. క్రికెట్ రంగంలో అనుభవం ఉన్న ...
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫొటోల హక్కులు ప్రైవేటు సంస్థలకు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక కొత్త టెండర్‌ను ఆహ్వానించింది. ఇకపై భారత క్రికెట్‌కు సంబంధించిన ఫోటోగ్రఫీ, ఇమేజ్ లైసెన్సింగ్ సేవలను నిర్వహించడానికి విశ్వసనీయ సంస్థల నుంచి బిడ్లను కోరింది. ఇది ...
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...
ధోనీ-కోహ్లీల భిన్న వైఖరిపై వాగ్నర్ కామెంట్స్; బీసీసీఐపై శ్రీకాంత్ ఫైర్
భారత క్రికెట్ (India’s Team) చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లుగా పేరొందిన విరాట్ కోహ్లీ (Virat Kohli), మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)ల మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ ఆసక్తికరంగా ...