BCC Bill
భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి.. – మహేష్‌గౌడ్ సంచలన కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లు రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ (బ్యాక్వర్డ్ క్లాస్) నేత ...