Batting practice

సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ సాధించి తిరిగి వచ్చాడు

సూర్యకుమార్ యాదవ్ తిరిగొచ్చాడు

ఆసియా కప్ (Asia Cup) 2025 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ అభిమానులకు ఒక శుభవార్త. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పూర్తిగా ఫిట్‌నెస్ సాధించి తిరిగి మైదానంలోకి వచ్చాడు. ...