Bathroom Accident
బాత్రూంలో జారిపడ్డ మంత్రి.. పరిస్థితి విషమం
ప్రమాదవశాత్తు మంత్రి బాత్రూంలో జారిపడి ఆస్పత్రి పాలైన సంఘటన సంచలనంగా మారింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఉదయం ఆయన తన నివాసంలోని ...