Basavaraj
చంద్రబాబుపై బాంబు దాడి సూత్రధారి హతం!
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని నారాయణపూర్ (Narayanpur) జిల్లాలోని మధ్ అటవీ (అభుజ్‌మడ్) ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ (Massive Encounter) జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) (DRG) మరియు సెంట్రల్ ...