Bank Headquarters
ఫ్యూచర్‌లో రాజధాని నిర్మాణమంటే అమరావతే స్ఫూర్తి – కేంద్రమంత్రి
అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయని, భవిష్యత్తులో రాజధాని నిర్మాణమంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు చాలా పెద్ద త్యాగం చేశారని చెప్పారు. ...






