Bangladeshi Infiltration

హైదరాబాద్‌లోకి బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటు - 20 మంది అరెస్టు

హైదరాబాద్‌లోకి బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటు – 20 మంది అరెస్టు

హైదరాబాద్ (Hyderabad) నగరంలోకి పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు (Bangladeshis) అక్రమంగా చొరబడ్డారు. నగర శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు(Arrest) ...