Bangladesh Cricket
పాకిస్తాన్ అత్యధిక ఓటములతో చెత్త రికార్డు!
పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket Team) పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్‌లోనూ సత్తా చాటలేకపోతోంది. సీనియర్ల ఫామ్‌లేమి, ఆటగాళ్ల మధ్య గొడవలు, బోర్డుకు-ఆటగాళ్లకు ...
శ్రీలంక గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
BAN vs SL: శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ...
భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?
ప్రస్తుతం ఇంగ్లాండ్ (England)లో టెస్ట్ సిరీస్ (Test Series) ఆడుతున్న టీమిండియా (Team India)కు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ (Bangladesh)లో పర్యటించాల్సి ఉంది. అయితే, భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సిరీస్ రద్దు ...
బంగ్లాదేశ్ కెప్టెన్సీకి షాంటో వీడ్కోలు..
ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్ క్రికెట్‌లో నజ్ముల్ హొస్సేన్ షాంటో కెప్టెన్గా ప్రస్థానం ముగిసింది. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీని కోల్పోయిన షాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. కొలంబో ...
కుప్పకూలిన టాప్ఆర్డర్లు.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లా
ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025) రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ టోర్నీలోని సెకండ్ మ్యాచ్ ఇండియా-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ...
ICC Champions Trophy 2025: నేడే టీమిండియా తొలి పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ (India Vs Bangladesh)ల ...
క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్ట్ వారెంట్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ న్యాయపరమైన సమస్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కొన్ని నియమాలు ఉల్లంఘించాడని అతనిపై నిషేధం ...
అంతర్జాతీయ క్రికెట్‌కు తమీమ్ రిటైర్మెంట్
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్‌గా పేరు పొందిన తమీమ్ ఇక్బాల్, అంతర్జాతీయ క్రికెట్‌కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, తమీమ్ ఇక్బాల్‌ను ఛాంపియన్స్ ...