Bangarigadda Village
సర్పంచ్ పదవికి వేలంపాటు.. రూ.73 లక్షలకు కైవసం!
తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల (Local Body Elections) హడావిడి నడుస్తోంది. సర్పంచ్ పదవికి నామినేషన్లు, ప్రచార పర్వం, కొన్ని చోట్ల ఏకగ్రీవాలతో గ్రామ స్థాయి లీడర్లు బిజీగా ఉన్నారు. ...






