Bangalore fire
బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. 150 వెహికిల్స్ దగ్ధం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు(Bangalore) నగరంలోని శ్రీరామపుర సమీపంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. పార్కింగ్ ప్లేస్ (Parking Place)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పార్కింగ్ ...






