Ballot Paper Issue

అది రేవంత్ అత్త సొమ్ము కాదు - కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

అది రేవంత్ అత్త సొమ్ము కాదు – కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ట్రంలో (Telangana State)చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయని, బీఆర్ఎస్ ((BRS) కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వేధిస్తున్నారని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. చిన్నకాపర్తిలో (Chinnakaparthi) బ్యాలెట్ ...