Ballari tension
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం, ఒకరు మృతి.. (Videos)
కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం రాజకీయంగా సంచలనం రేపుతోంది. వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా గాలి జనార్ధన్ ...






