Back to Form
వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లోకి పూజా
టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) మళ్లీ తన గ్లామర్, టాలెంట్‌తో దక్షిణాది సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో ఆశించినంత విజయం దక్కకపోవడంతో కొంత ...






