Baby John Movie
మెడలో మంగళసూత్రంతో మూవీ ప్రమోషన్.. కీర్తికి నెటిజన్ల ప్రశంసలు
By K.N.Chary
—
నటి కీర్తి సురేష్ తన కొత్త లైఫ్‌లో అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనితో గోవాలో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. హిందూ సంప్రదాయంలో ఒకసారి, క్రిస్టియన్ సంప్రదాయంలో మరోసారి కీర్తి-ఆంటోనిల వివాహం జరిగింది. ...