Baahubali The Beginning
‘బాహుబలి’ నుంచి షాకింగ్ అప్‌డేట్!
తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema Industry)లో మొదలైన రీ-రిలీజ్ (Re-Release) ట్రెండ్ (Trend) ఇప్పుడు భారతీయ సినిమా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది ‘బాహుబలి’ (‘Baahubali). ...