Baahubali 3
బాహుబలి-3 పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఫ్యాన్స్‌కు పండుగే!
ప్రభాస్ (Prabhas), రాజమౌళి (Rajamouli)ల అద్భుత సృష్టి ‘బాహుబలి’ (Baahubali) ఫ్రాంచైజ్ మరోసారి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్లాక్‌బస్టర్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, మొదటి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ...






