Avanigadda politics

జ‌న‌సేన ఎమ్మెల్యేపై మంత్రికి టీడీపీ నేత‌ల ఫిర్యాదు

జ‌న‌సేన ఎమ్మెల్యేపై టీడీపీ నేత‌ల ఆగ్ర‌హం.. మంత్రికి ఫిర్యాదు

అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కూటమి పార్టీల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఏకంగా స్టేజీ మీద మంత్రి ఎదుటే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నేత‌లు మండిపడ్డారు. ...