August Wedding

త్వ‌ర‌లో విశాల్ పెళ్లి.. వ‌ధువు ఆ హీరోయినే..

త్వ‌ర‌లో విశాల్ పెళ్లి.. వ‌ధువు ఆ హీరోయినే..

తమిళ సినీ నటుడు, నిర్మాత‌ విశాల్ (Vishal) త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్నారు. హీరోయిన్ (Actress) సాయి ధన్సిక (Sai Dhansika)ను తాను వివాహం (Marriage) చేసుకోబోతున్న‌ట్లుగా అధికారికంగా (Officially) ప్ర‌క‌టించారు. చెన్నైలో జరిగిన సాయి ...