August Rain 2025
ఏపీ ప్రజలకు అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు!
వివిధ జిల్లాల్లో తీవ్ర ఎండలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు వర్షాలు మళ్లీ పునరాగమనం చేయబోతున్నాయి. వారం రోజులుగా వర్షం లేని వాతావరణం తర్వాత మరోసారి వరుణుడు కరుణించబోతున్నాడని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ ...