August Crisis
ఎన్టీఆర్‌పై తిరుగుబాటు.. ఆగస్టు సంక్షోభానికి 30 ఏళ్లు
ఆగస్టు సంక్షోభం అంటే యంగ్ జనరేషన్‌కు అసలు తెలియకపోవచ్చు. టీడీపీ (TDP)కి చంద్రబాబే (Chandrababu) వ్యవస్థాపక అధ్యక్షుడనే అభిప్రాయం ఉండొచ్చు. నటసార్వభౌముడు, పిల్లనిచ్చిన మామ కాబట్టి ఎన్టీఆర్(NTR)కు దండ వేసి దండం పెడుతున్నారని ...






