AU Registrar Resignation
ఏయూ రిజిస్ట్రార్ రాజీనామా – వీసీ వైఖరిపై విస్మయం
విశాఖ (Visakha)లోని సుప్రసిద్ధ ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) ఇటీవల సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తాజాగా వర్సిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడాది కాలంగా ఏయూ రిజిస్ట్రార్ (AU Registrar)గా సేవలందించిన ప్రొఫెసర్ ...