Attendance Scam
రేవంత్ రెడ్డి ఫొటోతో ప్రభుత్వ ఉద్యోగి అటెండెన్స్
తెలంగాణ (Telangana)లో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ (Facial Recognition App)ను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల (government) హాజరును పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో… జగిత్యాల జిల్లా (Jagityal District)లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ...






