Attempted Rape
విశాఖలో దారుణం.. ఉద్యోగి భార్యపై అత్యాచారయత్నం
విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి (Government Employee) ఇంట్లోకి చొరబడి, అతని భార్యపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ...