Astronaut

9 నెలల నిరీక్ష‌ణ‌.. భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్

Sunita Williams : 9 నెలల నిరీక్ష‌ణ‌.. భూమిపై అడుగు

నాసా ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం అనంతరం భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టింది. దాదాపు 9 నెలల తర్వాత తిరిగి వచ్చిన ఆమె, క్యాప్సూల్ నుంచి వెలువడే ...