Assembly Meetings
అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన ...