Assam
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు.. 44 మంది మృత్యువాత
ఈశాన్య (Northeast) భారతదేశంలోని పలు రాష్ట్రాలను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. మే 29 నుండి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ...