Ashok Kharat Fraud
అశోక్ ఖారత్ రాసలీలలు.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలే టార్గెట్
మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్న ‘భోందూబాబా’ అశోక్ ఖారత్ ఉదంతంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆధ్యాత్మికత పేరుతో, జ్యోతిష్యం ముసుగులో అమాయకులను, ప్రముఖులను బురిడీ కొట్టించిన ఈ నకిలీ బాబా నెట్ ...






