Ash Kalra

కాలిఫోర్నియాలో దీపావళికి అధికారిక సెలవు: గవర్నర్ ఉత్తర్వులు జారీ

దీపావళికి కాలిఫోర్నియాలో అధికారిక సెలవు

అగ్ర రాజ్యం అమెరికా (America)లో భారతీయ పండుగల ప్రాముఖ్యత మరింత పెరిగింది. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన దీపావళి (Diwali)ని అధికారిక సెలవు (Official Holiday)గా ప్రకటిస్తూ కాలిఫోర్నియా (California)గవర్నర్ (Governor) ...