Arshdeep Singh
టీమిండియా హెడ్ కోచ్‌పై మాజీ క్రికెటర్ల ఫైర్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో, జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్లు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ...
పాకిస్థాన్‌తో ఫైనల్..భారత్ తుది జట్టులో ఆ ఇద్దరికి చోటు!
ఆసియా కప్ (Asia Cup) 2025 ఫైనల్ మ్యాచ్ (Final Match)లో దాయాది పాకిస్థాన్ (Pakistan)తో భారత్(India) తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ (Dubai International) క్రికెట్ స్టేడియం (Cricket Stadium)లో ఆదివారం రాత్రి ...
రెండో టెస్టులో టీమిండియా స్కెచ్: బుమ్రా ప్లేస్‌లో ఊహించని ఎంపిక!
భారత్-ఇంగ్లండ్ (India-England) మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ (Five Test Matches)లో తొలి టెస్టులో భారత జట్టు ఓటమి పాలైంది. లీడ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించినా, బౌలింగ్ ...
టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బూమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా 2024 సంవత్సరానికిగాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. బూమ్రా తన బౌలింగ్‌తో టెస్టు మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చాడు. 2024 సంవత్సరంలో ...










