Arrest Stay
మేడిగడ్డ కేసుపై కోర్టు స్టే – పోలీసులపై కౌంటర్ అఫిడవిట్ ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12 వరకు అరెస్టు చేయకూడదని తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ...