ARR Health Update

ఛాతి నొప్పితో ఆస్ప‌త్రిలో ఏఆర్ రెహ‌మాన్

ఛాతి నొప్పితో ఆస్ప‌త్రిలో ఏఆర్ రెహ‌మాన్

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గుర‌య్యారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉద‌యం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక ఏఆర్ రెహ‌మాన్‌కు డాక్ట‌ర్లు వైద్య ...