Arogya Sri

'బ‌కాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు కంటిన్యూ చేస్తాం'.. ప్ర‌భుత్వానికి లేఖ‌

‘బ‌కాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు కంటిన్యూ చేస్తాం’.. ప్ర‌భుత్వానికి లేఖ‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం కొన‌సాగింపు డైల‌మాలో ప‌డింది. పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత‌ ఉచిత చికిత్స ప‌థ‌కానికి అడ్డుగా నిలుస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ...