News Wire
-
01
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం. ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజిట్‌పై కేంద్రాన్ని కోరాలని నిర్ణయం.
-
02
హత్య కేసులో కోర్టు కీలక తీర్పు
పత్తికొండ వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి యావజీవశిక్ష. ఐదుగురిని నిర్ధోషిగా తేల్చిన కర్నూలు కోర్టు
-
03
కుప్పకూలిన పాక్ స్ఠాక్ మార్కెట్
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఏకాకి. మళ్లీ ప్రారంభమైనా కోలుకోని సూచీలు. ప్రస్తుతం 7 శాతం పైగా నష్టంతో సూచీలు.
-
04
వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ
రాజంపేట,మడకశిర మున్సిపాలిటీల, రామకుప్పం, పెనుకొండ నియోజకవర్గాల వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశం
-
05
జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు ఊరట
నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ఊరట. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు
-
06
బహిరంగ సభలపై ఆంక్షలు
భారత్-పాక్ ఉద్రిక్తతలు. పంజాబ్, రాజస్థాన్ పోలీసులకు సెలవులు రద్దు. ఈ రెండు రాష్ట్రాల్లో సమావేశాలు, బహిరంగ సభలపై ఆంక్షలు విధింపు
-
07
అఖిలపక్ష సమావేశానికి వైసీపీ
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్షం భేటీకీ వైసీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి హాజరయ్యారు.
-
08
సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
ఆపరేషన్ సింధూపై ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మంట్ అధికారులతో సీఎం సమావేశం
-
09
పాక్, పీవోకేలో 9 ప్రాంతాల్లో ఆపరేషన్ సింధూర్
దాడుల్లో జైష్-ఏ-మొహ్మద్-4, లష్కర్-ఏ-తోయిబా-3, హిజ్బుల్ ముజాహిదీన్-2 స్థావరాలు కూల్చివేత
-
10
మోదీ విదేశీ పర్యటన రద్దు
క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటనలు రద్దు చేసుకున్న ప్రధాని మోదీ
పాకిస్తాన్ వెళ్తున్నా.. యుద్ధం ఆపేస్తా.. – కేఏ పాల్ సంచలన వ్యాఖ్య