APSDMA
ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం ...