APPolitics
”ప్రశ్న” వేస్తే కేసు.. వ్యతిరేక స్వరం తట్టుకోలేకేనా..?
By TF Admin
—
కూటమి సర్కార్ కన్ను ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ల వైపు మళ్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని చంద్రబాబు సర్కార్ బలంగా ఎదుర్కోలేకపోతోందని, అందుకే సామాజిక మాధ్యమాల్లో ...