AP Rainfall Forecast

మరో అల్పపీడనం.. ఏపీలో అతి భారీ వర్షాలు

మరో అల్పపీడనం.. ఏపీలో అతి భారీ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ...