AP Progressive Auto Motor Workers Federation
దసరా కానుక కాదు..దగా మోసం – ఆటో కార్మిక సంఘం ఫైర్
ఆటో కార్మికులకు (Auto Workers) దసరా కానుక (Dasara Gift) పేరుతో జరిగిన సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్‌టీయూ (IFTU) ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. ...






