AP Petrol Dealers Association
ఏపీలోనూ మొదలైన పెట్రోల్ పరేషాన్.. ‘నో స్టాక్’ బోర్డులు
By Telugu Feed
—
ఆంధ్రరాష్ట్రంలోనూ (Andhra State) పెట్రోల్ సరఫరాపై (Petrol Supply) ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. గత రెండు రోజులుగా మ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో ...






