AP Paper Leak

ఏపీలో పేపర్ లీక్ కలకలం.. పరీక్ష వాయిదా

ఏపీలో పేపర్ లీక్ కలకలం.. పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నపత్రం లీక్ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌శ్న‌ప‌త్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరీక్ష ...