AP Logistics Corporation
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు అవకాశం
By TF Admin
—
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నేడు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ...






