AP Industrial Accident
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. కార్మికులకు అస్వస్థత
అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని పరవాడ (Parawada) ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విష వాయువు లీకై కార్మికులు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. ఫార్మాసిటీలోని ప్రముఖ మెడిసిన్ తయారీ సంస్థ లూపిన్ ఫార్మా (Lupin ...






