AP Government
ఏపీ నూతన డీజీపీ ఖరారు.. ఆయనవైపే చంద్రబాబు మొగ్గు
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. ప్రస్తుతమున్న డీజీపీ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా ...
పింఛన్ల అనర్హత.. ఇప్పుడు దివ్యాంగుల వంతు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...
ఏపీలో క్రెడిట్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు!
రాష్ట్రంలో కొత్తగా పెళ్లి అయిన దంపతులకు రేషన్ కార్డులు జారీ చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే ...
“జగనన్న కాలనీల” పేరు మార్చిన కూటమి సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేలకు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు ...
మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ పరిహారం.. ఎంతంటే
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...
ఆరోగ్యశ్రీపై మీకు ఎందుకింత కక్ష? – చంద్రబాబుకు జగన్ ప్రశ్న
ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ, ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చంద్రబాబు సర్కార్ తాత్సారం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...
Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమతి
‘గేమ్ చేంజర్’ చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ సినిమా నిర్మాత ...
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...
ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి సురేష్‌కుమార్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్ ...
యల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల పింఛన్ల పంపిణీ
పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు ...