AP Elections 2029

చంద్రబాబుది 'క్రెడిట్ దోపిడీ'.. మేం తెస్తే, బిల్డప్ ఆయనది

చంద్రబాబుది ‘క్రెడిట్ దోపిడీ’.. మేం తెస్తే, బిల్డప్ ఆయనది

రాష్ట్రంలో పెట్టుబడులు (Investments), ప్రాజెక్టుల (Projects) విషయంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. అద్దంకి అసెంబ్లీ ...