AP Disease Outbreak
ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ.. రెండు రోజుల్లో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) మళ్లీ విజృంభిస్తోంది. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) లో గత రెండు రోజుల్లో ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య మూడుకు చేరింది. ...






